మీకు తెలుసా ?

మిమిక్రీ బర్డ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెమలిజాతికి చెందినది కాకపోయినా ఈ పక్షి తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంటుం ది. ఆస్ట్రేలియా లోని కొన్ని ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి పేరు లైర్‌బర్డ్. వీటిలో మగపక్షుల తోక చాలా అందమైన రంగులతో కనిపిస్తుంది. జతకట్టేందుకు ఆడపక్షులను ఆకర్షించేందుకు ఇవి నెమళ్ల మాదిరిగా పురివిప్పి ఆడుతుంది. అయితే వీటికి ఓ ప్రత్యేక లక్షణం ఉంది. ఏ శబ్దాన్నైనా ఇవి ఇట్టే అనుకరిస్తాయి. మిగతా పక్షులు, జంతువులు, చివరకు వాహనాల రొదనైనా సరే ఇవి పసిగట్టి అనుకరిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి