జాతీయ వార్తలు

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తు పార్టీ చేసుకుంటున్నవారిపై ఓ గుర్తుతెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలిఫోర్నియాలోని ఫ్రెన్స్‌కో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంటి వెనుక భాగంలో కొంతమంది ఫుట్‌బాల్ మ్యాచ్ చూసుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులు జరపటంతో నలుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. నిందితుడి కోసం సీసీ కెమెరా ఫూటేజ్ ఆధారంగా గాలింపు చేపడతున్నారు.