తెలంగాణ

ఎక్సయిజ్ శాఖపై ‘కాగ్’ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను తక్కువగా నిర్ణయించడం పట్ల ‘కాగ్’ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ‘కాగ్’ నివేదిక పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై మండిపడింది. హైదరాబాద్‌లోని ‘నిమ్స్’ ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలు అందడం లేదని, ప్రాథమిక పాఠశాలల్లో చాలామంది పిల్లలు చదువుకు స్వస్తి చెబుతున్నారని, మధ్యాహ్న భోజనం పథకం ఆశించినంతగా అమలు కావడం లేదని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు నిధులు దండిగా ఉన్నా ఖర్చు చేయడం లేదని, మీసేవ, కల్యాణలక్ష్మి, పౌర సరఫరాలు తదితర అంశాల్లో ఆశించిన లక్ష్యాలు సాధించడం లేదని పేర్కొన్నారు.