ఆంధ్రప్రదేశ్‌

వడ్డీ వ్యాపారి ఇళ్లల్లో తనిఖీల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడలో కాల్‌మనీ అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో పోలీసులు ఎ.పి.లోని అన్ని జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో బుధవారం కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు, బీమా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేటలో ఇద్దరు, మార్కాపురంలో నలుగురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ ఎత్తున ప్రామిసరీ నోట్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.