ఆంధ్రప్రదేశ్‌

కాల్‌మనీ వ్యాపారానికి ప్రభుత్వమే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కాల్‌మనీ వ్యాపారానికి ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి అన్నారు. అనంతపురంలో మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలకు వచ్చిన సందర్భంగా సోమవారం ఆమె పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.