బిజినెస్

గూడూరు-చెన్నై మధ్య రెండోరోజూ 40 రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పలు రైళ్లు పాక్షికంగా రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
విజయవాడ, డిసెంబర్ 3: భారీ వర్షాలు, వరదలు కారణంగా రైలు వంతెనలపై ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తుండటంతో గూడూరు-చెన్నై రైలు మార్గంలో రెండోరోజైన గురువారం కూడా 30 ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు రద్దుచేసారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. 11028 చెన్నై-సిఎస్‌టి ముంబై, 12164 చెన్నైఎగ్మూర్-దాడార్, 16031 చెన్నై-ఎస్‌విడి కట్రా, 12077 చెన్నై-విజయవాడ జనశతాబ్ది, 12078 విజయవాడ-చెన్నై జనశతాబ్ది, 22808 చెన్నై-శాంత్రాగచి, 12842 చెన్నై-హౌరా కోరమాండల్, 12656 చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్, 16057 చెన్నై-తిరుపతి, 16204 తిరుపతి-చెన్నై, 16054 తిరుపతి-చెన్నై, 15630 గౌహతి-చెన్నై, 18503 విశాఖ-సాయినగర్ షిర్డీ, 18504 సాయినగర్ షిర్డీ-విశాఖ, 17652 కాచిగూడ-చెన్నైఎగ్మూర్, 17651 చెన్నైఎగ్మూర్-కాచిగూడ, 17643 చెన్నైఎగ్మూర్-కాకినాడ, 17644 కాకినాడ-చెన్నైఎగ్మూర్, 15929 చెన్నైఎగ్మూర్-దిబ్రూగర్, 16053 చెన్నై-తిరుపతి, 22826 చెన్నై-షాలిమార్, 12603 చెన్నై-హైదరాబాద్, 12604 హైదరాబాద్-చెన్నై, 12759 చెన్నై-హైదరాబాద్ చార్మినార్, 12760 హైదరాబాద్-చెన్నై చార్మినార్, 22631 చెన్నై-బెకనీర్, 12621 చెన్నై-న్యూఢిల్లీ, 16203 చెన్నై-తిరుపతి, 12839 హౌరా-చెన్నై, 13351 ధన్‌బాద్-అల్లెప్పి, 12841 హౌరా-చెన్నై, 22807 శాంత్రాగచి-చెన్నై, 11041 ముంబై సిఎస్‌టి-చెన్నై, 16094 లక్నో-చెన్నై, 12511 గోరఖ్‌పూర్-త్రివేండ్రం, 12663 హౌరా-తిరుచిరాపల్లి రైళ్లు రద్దయ్యాయి. 12839 హౌరా-చెన్నై, 12622 ఢిల్లీ-చెన్నై తమిళనాడు, 12616 ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్, 12839 హౌరా-చెన్నై, 12841 హౌరా-చెన్నై, 12655 అహ్మదాబాద్-చెన్నై, 12376 అసన్‌సోల్-చెన్నై, 12434 నిజాముద్దీన్-చెన్నై, 11041 సిఎస్‌టి ముంబయి-చెన్నై, 19420 అహ్మదాబాద్-చెన్నై, 12711 విజయవాడ-చెన్నై పినాకిని, 12712 చెన్నై-విజయవాడ పినాకిని, 11027 సిఎస్‌టి ముంబయి-చెన్నై, 11042 చెన్నై-సిఎస్‌టి ముంబయి రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.