జాతీయ వార్తలు

నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి: ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు (68) కోచిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ రాజు 1981లో రక్తం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో 500 చిత్రాలకుపైగా నటించారు. తెలుగులో బలిదానం, శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, జైలర్ గారి అబ్బాయి, గాండీవం, మాతో పెట్టుకోకు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన ఆర్మీలో పనిచేయడం వల్ల అందరూ కెప్టెన్ అని పిలుస్తుండేవారు.