తెలంగాణ

రైలు నిలయం సమీపంలో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్‌ : రైలు నిలయం సమీపంలో బుధవారం ఉదయం తార్నాక-ఉప్పల్‌ వైపు వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తూ రైల్యే నిలయం సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై వున్న టీ స్టాల్‌, చెరుకురసం బండి, పాన్‌ డబ్బాలను ఢీకొట్టింది. పక్కనే ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టడంతో ఆగింది. తెల్లవారు జామున జనసమ్మర్థం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సీటు బెల్టు పెట్టుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.