ఆంధ్రప్రదేశ్‌

కారు బోల్తా: అయ్యప్ప భక్తుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: డోన్ మండలం కొత్తకోట వద్ద శనివారం ఉదయం అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్ నుంచి శబరిమలకు కారులో బయల్దేరారు.