తెలంగాణ

వేర్వేరు ఘటనల్లో రెండు కార్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో రెండు కార్లు దగ్ధమయ్యాయి. వరంగల్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారులో ఆకస్మికంగా మంటలు వ్యాపించటంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందకి దూకారు. మంటల్లో దగ్ధమైన ఈ కారు జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ది గుర్తించారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో డ్రైవింగ్ స్కూల్‌కి చెందిన కారులో నలుగురు యువకులు శిక్షణ పొందుతుండగా మంటలు చెలరేగి కారు దగ్ధమయింది. నలుగురు యువకులు క్షేమంగా బయటపడ్డారు.