తెలంగాణ

ఫొటోలు మార్చి మహిళలకు లైంగిక వేధింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హోటల్ మేనేజ్‌మెంటు కాలేజీలో విద్యార్థినులు, ఉద్యోగినుల ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ గుమస్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని అంబర్‌పేట డిడి కాలనీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు గురిచేస్తూ కాలేజీ గుమస్తా రవీంద్రకుమార్ ఉద్యోగినులను, విద్యార్థినులను లైంగికంగా వేధించేవాడు. వేధింపులు శ్రుతి మించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.