జాతీయ వార్తలు

కార్తీ కేసులో స్థాయీ నివేదిక అందజేయాలని ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కార్తీ చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుపై మంగళవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించిన స్థాయీ నివేదికను ఈనెల 16లోగా తమకు అందజేయాలని, అలాగే కార్తీ చిదంబరం బెయిల్ అభ్యర్థనపై సమాధానం ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.