ఆంధ్రప్రదేశ్‌

కర్నాటకలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:తమిళనాడుకు రోజూ 15వేల క్యూసెక్కుల చొప్పున పదిరోజులపాటు కావేరీ జలాలలను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కర్నాటకలో అలజడి రేగింది. ఎక్కడికక్కడ ఉద్రిక్తతతలు చోటుచేసుకున్నాయి. వాహనాల ధ్వంసం, టైర్లు తగలబెట్టడం వంటి విధ్వంసక చర్యలకు ఆందోళనకారులు తెగబడ్డారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమిళనాడుకు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. అలాగే కర్నాటకకు వెళ్లే బస్సులను తమిళనాడు ప్రభుత్వంకూడా ఉపసంహించిది.