జాతీయ వార్తలు

త్వరలో కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయని బిజెపి అధ్యక్షడు అమిత్ షా శుక్రవారం ఇక్కడ మీడియాకు సూచన ప్రాయంగా తెలిపారు. మంత్రుల పనితీరును బేరీజు వేసి మోదీ తన క్యాబినెట్‌లో మార్పులు చేస్తారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది కొన్ని యుపి వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున కొంతమంది కేంద్రమంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదు.