జాతీయ వార్తలు

సీబీఎస్‌ఈ అకౌంటెన్సీ పరీక్షా పశ్ర్నాపత్రం లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీబీఎస్‌ఈ అకౌంటెన్సీ పరీక్ష రెండోసెట్ ప్రశ్నాపత్రం లీకైంది. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియా, మేనేజింగ్ యాప్ వాట్సాప్‌లో పెట్టినట్లు గుర్తించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ప్రశ్నాపత్రం లీకైంది. కాగా దీనిపై ఢిల్లీ విద్యాశాఖా మంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. అకౌంటెన్సీ ప్రశ్నాపత్రం లీకైనట్లు తనకు ఫిర్యాదులు అందాయని ట్వీట్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారులను దర్యాప్తునకు ఆదేశించారు.