బిజినెస్

సెల్లో పెన్స్.. బిఐసి గ్రూప్ హస్తగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

540 కోట్లతో కొనుగోలు
ముంబయి, డిసెంబర్ 10: ఫ్రాన్స్ స్టేషనరీ దిగ్గజం బిఐసి గ్రూప్.. భారతీయ ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ సెల్లో పెన్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సెల్లో పెన్స్‌లో బిఐసి గ్రూప్‌కు వాటా ఉండగా, దీన్ని 100 శాతానికి పెంచుకుంది. 540 కోట్ల రూపాయలతో సెల్లో పెన్స్‌ను దక్కించుకున్నట్లు గురువారం బిఐసి గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘సెల్లో పెన్స్‌లోని తమ మిగతా వాటాను కూడా సెల్లో గ్రూప్ మాకు అమ్మేసింది.’ అని బిఐసి ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.