జాతీయ వార్తలు

అవినీతి అధికారులపై కేంద్రం వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) విభాగంలో అవినీతికి పాల్పడుతున్న 22 మంది ఉన్నతాధికారులపై కేంద్రం వేటు వేసింది. తక్షణమే వారు ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ ఇవ్వాలని ఆదేశించింది. నిబంధన 56(జే) ఆధారంగా వారిపై చర్య తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. వీరంతా సూపరింటెండెంట్, ఏవో ర్యాంకు చెందినవారు కావటం గమనార్హం. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగిస్తూ పన్నుల శాఖలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయానే్న సీబీఐసీ తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.