ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్లలో గ్రామీణ రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం :చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు : ఏడాదికి 400 కి.మీ చొప్పున ఐదేళ్లలో గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నారావారిపల్లెలో జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.