ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల స్ఫూర్తి కొనసాగాలి : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:కృష్ణా పుష్కరాలు ఇంత వరకు సజావుగా సాగాయని, చివరి రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పుష్కర ఏర్పాట్లు, సోమ, మంగళవారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి కొన్ని సూచనలు చేశారు.