జాతీయ వార్తలు

చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ్ధ్యాయనం లిఖితమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 3856 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహన్ని జీఎస్‌ఎల్వీ మార్క్3 రాకెట్ నింగిలోకి తీసుకువెళ్లింది. 20 గంటల కౌంట్‌డౌన్ తరువాత 16 నిమిషాల 13 సెకండ్లు ప్రయాణించింది. క్ర‌యోజ‌నిక్ స్టేజ్ అనుకున్న‌ట్టే ప్ర‌జ్వ‌లించింది.భూమికి దగ్గరగా 170కి.మీలు.. భూమికి దూరం 39059కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌ 2ను విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది. ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌తో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు మిష‌న్ కంట్రోల్ రూమ్ నుంచి చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగాన్ని వీక్షించారు.