యువ

క్షణాల్లో చార్జింగ్ ! కొత్త మైక్రోచిప్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్లతో ఉన్న సమస్య ఏవిటంటే- బ్యాటరీ లైఫ్. చూస్తుండగానే చార్జింగ్ అయిపోతుంది. తిరిగి చార్జ్ చేయాలంటే కనీసం గంటయినా వేచి ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రాచిడ్ యజామి ఓ మైక్రో చిప్‌ను కనిపెట్టారు. దీనిని బ్యాటరీలో అమర్చితే, పది నిమిషాల్లో చార్జింగ్ పూర్తయిపోతుందట. ప్రొఫెసర్ యజామి ప్రస్తుతం సోనీ, శామ్‌సంగ్‌లతో ఓ వైపు, బ్యాటరీ కంపెనీలతో మరో వైపు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తే, యజామి రూపొందించిన మైక్రోచిప్ బ్యాటరీలు 2017లో మార్కెట్లోకి వస్తాయట.
*