జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్ ‘హస్త’గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 15 సంవత్సరాల తరువాత చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ హస్తగతమైంది. దాదాపు అధికారాన్ని చేపట్టేందుకు సమాయత్తమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసే దిశగా ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 18 స్థానాల్లో , ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.