జాతీయ వార్తలు

చెన్నై ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న 4 వేల మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. మంగళవారం సాయంత్రం నుండి చైన్నై ఎయిర్‌పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. దాదాపు 19 రైలు సర్వీసులను రద్దు చేశారు. కుండపోత కారణంగా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు చేశారు. దీంతో 4 వేల మందిపైగా అక్కడే చిక్కుకుపోయారు. మరో 4 రోజుల వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.