రాష్ట్రీయం

చెన్నై విమానాశ్రయంలో సీబీఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై ‌: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో సీబీఐ ఈ సోదాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.