జాతీయ వార్తలు

భారీ అవినీతి సొమ్ము బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ వద్ద నుంచి భారీ ఎత్తున సొమ్మును అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయంలో ఎమ్‌ఎస్ ఎస్‌పీకే అండ్ కంపెనీ ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే ఈ కంపెనీపై అనేక ఆవినీతి ఆరోపణలు రావటంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, భవనాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఈతనిఖీల్లో 160 కోట్ల నగదు, వంద కోట్ల విలువ చేసే బంగారం బయటపడింది. 2016 తరువాత ఇంత పెద్ద మొత్తంలో నల్లదనాన్ని పట్టుకోవటం ఇదే మొదటిసారి అని అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు.