జాతీయ వార్తలు

చెన్నైలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నైలో భూప్రకంపనలు సంభవించాయి. బంగాళాఖాతంలో భూకంపం సంభవించటంతో చెన్నైకు ఈశాన్య దిక్కున సుమారు ఆరువేల కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. తీరం సమీపంలో ఉన్న అనేక ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.