తెలంగాణ

చెత్త తరలింపు వాహనాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యకమంలో భాగంగా నగరంలో మంగళవారం నాడు 176 చెత్త తరలింపు వాహనాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. మంత్రులు కెటిఆర్, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని మంత్రి కెటిఆర్ కోరారు.