అంతర్జాతీయం

ఒక్క అంగుళాన్నయినా వదిలేది లేదు : చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్ : చైనా భూభాగంలో కనీసం ఒక్క అంగుళాన్నయినా వదిలేది లేదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. జిన్‌పింగ్‌ మంగళవారం ఆయన చైనా పార్లమెంటు చివరి వార్షిక సమావేశంలో మాట్లాడుతూ గట్టి హెచ్చరిక చేశారు. శత్రువులపై యుద్ధానికి కూడా తాము సిద్ధమేనన్నారు.