అంతర్జాతీయం

చైనా కర్మాగారంలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా: చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. చెంగ్డూలోని యిచిన్ హెంగ్డా టెక్నాలజీ కర్మాగారంలో సంభవించిన ఈ పేలుడులో 19మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి కర్మాగారం నుంచి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి.