అంతర్జాతీయం

5 ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనా ఒక రాకెట్‌తో ఈరోజు ఉదయం 7.30 గంటలకు ఐదు ఉపగ్రహాలను ప్రయోగించింది. జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్-2డీ రాకెట్ ద్వారా ఒకటి పరిశోధన కోసం, మిగిలిన నాలుగు శాటిలైట్ల కోసం ప్రయోగించింది. ఇవన్నీ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు శాస్తవ్రేత్తలు వెల్లడించారు.