అంతర్జాతీయం

15 శాతం వృద్ధి రేటు లక్ష్యం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌: ఆంధ్రప్రదేశ్‌ గతేడాది 10.99శాతం వృద్ధి సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధి రేటు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటనలో రెండో రోజు సోమవారం జెట్రో ప్రెసిడెంట్‌ యసూషి అకహోషితో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి రంగానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులనుఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.