జాతీయ వార్తలు

భారత వైమానికి దళంలోకి చినూక్ హెలికాఫ్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీఘడ్: భారత వైమానిక దళంలోకి అమెరికా తయారుచేసిన చినూక్ భారీ హెలికాఫ్టర్లను సోమవారంనాడు ప్రశేశపెట్టారు. చండీఘడ్ వైమానికి కేంద్రంలో చినూక్ హెలికాఫ్టర్లను ప్రారంభించినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ థనోవా వెల్లడించారు. భారత వైమానిక కేంద్రాల్లోకి పెద్దఎత్తున సామాగ్రి, ఆయుధాలను తీసుకువెళ్లగలిగే సామర్థ్యం ఉందని అన్నారు. అమెరికాకు 1.5 బిలియన్లు చెల్లించి భారత్ 15 చినూక్ హెలికాఫ్టర్లను తీసుకుందని ఆయన చెప్పారు.