తెలంగాణ

చిరంజీవి సినిమా షూటింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చాలాకాలంగా ‘ఇదిగో.. అదిగో..’ అంటున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఎట్టకేలకు గురువారం ఇక్కడ ప్రారంభమైంది. తమిళంలో విజయ్ నటించిన ‘కత్తి’ని చిరంజీవితో దర్శకుడు వివి వినాయక్ రీమేక్ చేస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర సమర్పకుడు, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో పెట్టారు. చిరంజీవి 150వ సినిమా కావడంతో దీనిపై బాలీవుడ్‌లోను, తెలుగు ప్రేక్షకుల్లోను భారీగా అంచనాలు మొదలయ్యాయి.