ఆంధ్రప్రదేశ్‌

చిరుతల సంచారంతో బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: చెనె్నకొత్తపల్లి మండలంలో చిరుతలు సంచరించటంతో నాగసముద్రం, వెంకటంపల్లి, ఒంటికొండ తదితర గ్రామాల ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. బుధవారం రాత్రి చిరుతలు గొర్రెల మందపై దాడులు చేయగా కాపరులు ఒకసారి అరుపులు, కేకలతో గ్రామస్థులను అప్రమత్తం చేశారు. దీంతో చిరుతలు అక్కడి నుంచి తప్పుకున్నాయి. పారిపోయిన చిరుతలు మళ్ళీ ఎప్పుడు దాడి చేస్తాయోనని పలు గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు.