ఇండియన్ 2కి బర్త్‌డే బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్ -శంకర్ కాంబో తాజా ప్రాజెక్టు -్భరతీయుడు 2. ఇండియన్‌కు ఇది సీక్వెల్. గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్, గ్వాలియర్ ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌కు సడెన్‌గా బ్రేక్ ఇచ్చారు. 64వ పడిలో పడుతున్న కమల్ పరిశ్రమకు వచ్చి 60ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా చెన్నై భారీ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. దీనికోసం కమల్ అండ్ టీమ్ షూటింగ్‌కు బ్రేక్ తీసుకుని చెన్నైకు వచ్చారట. నవంబర్ 13నుంచి ఇదే షెడ్యూల్‌ను కొనసాగించే చాన్స్ ఉందని చిత్రబృందం అంటోంది. లైకా ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతోన్న సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.