అబ్బో.. మోడలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా తాను మోడలింగ్ చేస్తానంటూ వచ్చిన నభా నటేష్, ఆ తరువాత కథానాయిగా మారింది. తొలుత తన మాతృభాష కన్నడంలోనే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తెలుగులో నన్నుదోచుకుందువటే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. మోడల్‌గా చేసిన అనుభవం ఇపుడు చిత్రాలలో నటించడానికి పనికివస్తుందంటున్న ఈ అమ్మడు, తన మూడవ చిత్రం డిస్కోరాజాతో దశ తిరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్‌లో నటించినందుకు నభా నటేష్‌కు మంచి గుర్తింపే వచ్చింది. అదొక్కటే ముఖ్యం కాదని, మంచి పాత్రలు కావాలని అంటోంది. చూద్దాం.. నభా నటేష్ భవితవ్యం!