సోనమ్‌కపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బాలీవుడ్ భామ సోనమ్‌కపూర్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 11నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసేందుకు సిద్ధమైన సోనమ్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో డియిగో మిరంద్ రూపొందించిన దుస్తుల్లో ఓ మెరుపు మెరిసింది. రెండేళ్లుగా వరుసగా కేన్స్‌కు హాజరవుతున్న సోనమ్ ఈసారికూడా తన హవా చాటేందుకు ప్రయత్నిస్తోంది.