నాన్న డైరెక్షన్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ సర్జా -మంచి హీరోగా ఆడియన్స్‌కి పరిచయస్తుడు. వయసు మళ్లాక వైవిధ్యమైన, ప్రాధాన్యత కలిగిన పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నాడు. అనేక యాక్షన్ చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన తాజాగా తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నట్టు ప్రకటించాడు. స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రంతో ఐశ్వర్యను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు చెబుతూనే, ప్రాజెక్టు వివరాలు త్వరలో ప్రకటిస్తానన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తానని, ఆ సినిమా తనకు ప్లస్ పాయింట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.