ఉప్పెన సృష్టించేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న పంజా వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయమవుతోన్న సినిమా -ఉప్పెన. లవ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో తమిళ హీరో విజయ్‌సేతుపతి విలన్ పాత్ర చేస్తుండటం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి లుక్‌ను తాజాగా విడుదల చేశారు. రాయణం అనే పాత్రలో ఊరి పెద్దగా అందర్నీ శాసించే పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. బుజ్జిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి ఏప్రిల్ 2న సినిమాను థియేటర్లకు తేనున్నారు.