అనుష్క.. అప్పుడొస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో మహిళా ప్రాధాన్య చిత్రాలకు అనుష్క కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. వైవిధ్యమైన కథతో అనుష్క నుంచి రానున్న తాజా చిత్రం -నిశ్శబ్ధం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న తెలగు, తమిళం, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయని చిత్రబృందం పేర్కొంది. క్రాస్ జోనర్ చిత్రంగా వస్తున్న నిశ్శబ్ధంలో అనుష్క -సాక్షి పాత్రలో కనిపించనుంది. మాధవన్, అంజలి, షాలినిపాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ మ్యాడ్సన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పాత్రల ఫస్ట్‌లుక్స్, ఇటీవలే విడుదలైన టీజర్ -సినిమాపై వున్న అంచనాలను పెంచటం తెలిసిందే.