అదీ.. హిట్టంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూనే -నిర్మాతగానూ ‘వాల్‌పోస్టర్’ బ్యానర్‌పై గ్యాప్‌లేకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ బ్యానర్‌పై విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు శైలేశ్ కొలను తెరకెక్కిస్తోన్న చిత్రం -హిట్. ఇదొక క్రైమ్ ఇనె్వస్టిగేషన్‌కి సంబంధించిన కథ అన్నది తాజాగా విడుదల చేసిన ప్రొమోతో అర్థమవుతుంది. ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ మిస్టరీ చుట్టూ కథ నడుస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆ మిస్సింగ్ కేసు డీల్ చేయడానికి ఏర్పాటైన హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం -హిట్‌కి ఆఫీసర్‌గా విశ్వక్సేన్ కనిపించనున్నాడు. ఫిబ్రవరి 28న విడుదలవుతోన్న ఈ క్రైమ్ థిల్లర్‌కు వివేక సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.