వ్వాట్.. వాణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో నానితో ‘ఆహాకల్యాణం’ చేసిన వాణీకఫూర్ -హాట్ బ్యూటీ అనిపించుకుంది. బాలీవుడ్‌లో -శుధ్ దేశీ రొమాన్స్, బేఫికర్ చిత్రాలతోనూ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల సెక్సీ గాళ్‌గా పేరు తెచ్చుకుంది. బేఫికర్‌లో రణవీర్‌సింగ్‌తో ఆమె చేసిన లిప్‌లాక్ సీన్లకు కుర్రాళ్లు వెర్రెత్తిపోయారు. మొదటి సినిమాల్లోనే శృతిమించి బోల్డ్ క్యారెక్టర్లు చేయడమే ఆమె కెరీర్‌కు చేటైందన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వాణీ చేతిలో సినిమాలు లేకున్నా, బోల్డ్ ట్యాగ్‌ను వదలకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వాణీ చేస్తున్న ఫొటో షూట్లులో సెక్సీ యాంగిల్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలే ఫిదా అయిపోతున్నారట. వాణీకపూర్ పిక్ పోస్ట్‌లు కుర్రకారు మతులు పోగొడుతున్నాయంటూ అక్కడి మీడియా కోడైకూస్తుంది. పైగా -వయసున్నపుడే హాట్ లుక్స్ ఇవ్వాలి. లేదంటే -చాన్స్‌లే ఉండవు అంటూ గడుసైన సమాధానమిస్తోందట. చాన్స్‌లేని హీరోయిన్లు చెప్పే తెలివైన సమాధానానే్న ఇప్పుడు వాణీకఫూర్ కూడా చెప్తోందన్న మాట.