నక్షత్రంలా మెరవాలని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ గ్లామర్ భామగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది రెజీనా. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈమె, మరో సినిమాలో నటించేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తోంది. దానికి కారణం
క్రియేటివ్ దర్శకునిగా ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణవంశీ
దర్శకత్వంలో కావడం విశేషం. కృష్ణవంశీ తాజాగా రూపొందిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో నటించేందుకు ఈమె గట్టి ప్రయత్నాలే చేస్తోందట. కృష్ణవంశీ దర్శకత్వంలో కనీసం ఒక్క సినిమా అయినా నటించాలనేది ఈమె ప్లానట. తనలోని నటనను వెలికితీసే ప్రయత్నాల్లో వున్నట్లుంది రెజీనా. అవసరమైతే కృష్ణవంశీ సినిమాలో నటించేందుకు రెమ్యూనరేషన్ కూడా తీసుకోనని చెబుతోందట. ఇందులో నిజనిజాలు ఎంతున్నా సందీప్‌కిషన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

చిత్రం రెజీనా