అమీ అదిరింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్‌కు చెందిన మరో తార తళుకున్న మెరిసింది. ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్ ఇప్పటికే కేన్స్ రెడ్‌కార్పెట్‌పై మెరిసిపోగా ఇప్పుడు ఆ బాధ్యతను అమీ జాక్సన్ తీసుకుంది. మంగళవారం కేన్స్‌లోని ‘నైస్’ ఏర్‌పోర్టులో దిగిన వెంటనే బిజీబిజీగా గడిపింది. మొదటిసారిగా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న అమీ గ్రిగ్‌సోనో పార్టీకి హాజరైంది. ఆ తరువాత బ్రిటిషన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన విందుకు హాజరైంది. అక్కడినుంచి యాచ్‌పార్టీకీ వెళ్లింది. ప్రఖ్యాత డిజైనర్లు ఫల్గుణి-షేన్ పీకాక్ రూపొందించిన దుస్తుల్లో ఆమె మెరిసిపోయింది.