గుప్పెడంత ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథిసింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఔట్ అండ్ ఔట్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందించామని, తొలిప్రేమలో వుండే భావనలు ఎలా వుంటాయి, ఆ ప్రేమ కాలాన్ని, దూరాన్ని ఎలా జయిస్తుంది అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషనల్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కథ, సంగీతం హైలెట్‌గా వుంటాయని అన్నారు. మొత్తం ఎనిమిది పాటలతో రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి పాటలు:వనమాలి, శ్రీమణి, గణేశ్, ఎడిటింగ్:బస్వా పైడిరెడ్డి, కెమెరా:సంజయ్ లోక్‌నాధ్, సంగీతం:నవనీత్ సుందర్, కథ, దర్శకత్వం:వినోద్ లింగాల.