2న అ..ఆ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అ ఆ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే పాటలని విడుదల చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఈ చిత్రాన్ని ఈనెల 13నే విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘బ్రహ్మోత్సవం’ సినిమా వుండడంతో వాయిదా వేశారు.