సందీప్ కిషన్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, అనీషాఆంబ్రోస్ జంటగా అనీ కనె్నగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం సంస్థ కార్యాలయంలో జరిగింది. కొరటాల శివ క్లాప్ ఇవ్వగా గొట్టిపాటి రవి కెమెరా స్విచ్చాన్ చేశారు. సంపత్‌నంది గౌరవ దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో చోటా కె.నాయుడు, రామ్‌ఆచంట, గోపీచంద్ ఆచంట, యలమంచిలి రవిశంకర్, చుక్కపల్లి ప్రసాద్, గరికిపాటి కిశోర్ తదితరులు పాల్గొన్నారు. బాబి సింహ, ఆదర్శ్, బ్రహ్మాజీ, కాశీవిశ్వనాథ్, ప్రవీణ్, విజయ్, షకలక శంకర్, తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు.