సెట్స్‌పైకి కల్యాణ్రామ్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పటాస్’ సినిమాతో కమర్షియల్ హీరోగా విజయాన్ని అందుకున్న కల్యాణ్‌రామ్ ఈసారి పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కల్యాణ్‌రామ్, ఈసినిమా కోసం అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో పాత్రను సరికొత్తగా రూపొందించే పూరీ జగన్నాధ్ ఈ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ పాత్రను కల్యాణ్‌రామ్‌కోసం డిజైన్ చేశారని సమాచారం. కల్యాణ్‌రామ్ స్వయంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో అతిథి ఆర్య కథానాయికగా నటిస్తోంది.