డబ్బింగ్‌లో నారదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్, శ్రీయ, జెనీలియా ప్రధాన తారాగణంగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై జోహార్ దర్శకత్వంలో ఉమ రూపొందించిన చిత్రం ‘నారదుడు’. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ధనుష్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా అనువాదం చేసి విడుదల చేస్తున్నామని తెలిపారు. ఓ అందమైన కథతో రూపొందించిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా వుంటాయని, ముఖ్యంగా ధనుష్ చేసిన పాత్ర సరికొత్తగా వుంటుందని ఆమె తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలైలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి మాటలు:శశాంక్ వెనె్నలకంటి, సంగీతం:విజయ్ ఆంటోని, పాటలు:్భవనచంద్ర, వెనె్నలకంటి, నిర్మాత:ఉమ (సైదాపురం), దర్శకత్వం:జోహార్.