మయసభలో కామెడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవ, కోటయ్య, రమణారెడ్డి రూపొందించిన చిత్రం ‘మయసభ’. ఈ చిత్రం ముగింపు కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఖమ్మం, మైలవరం, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ చేశామని, నాలుగు పాటలతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందని అన్నారు. కామెడీ జోనర్‌లో సరికొత్తగా సన్నివేశాలను రాసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.